Wednesday, September 3, 2008

నాచెలి

పచ్చదనపు ప్రకృతిలో
చిగురుటాకులను కప్పే హిమబిందారవిందాలు
మసక తెరలను చీల్చుకుంటూ
సూర్య కిరణాలు భూమిని తాకుతుంటే
పచ్చని పొలాల మీద చల్లని సెలయేటిపై
సూర్యోదపు సుందర కిరణాలు
మనసును తాకుతుంటే
పూసే మొగ్గల్లే విరిసే పువ్వల్లే
తనువు తొణికిసలాడంగ
నిను తలచానే నా చెలి నీ ప్రేమకై ఎదురు నిలిచానే నాచెలి

0 comments: